విలాప వాక్యములు గణాంకములు

Daniel Srinivas:📖2⃣5⃣

💠విలాపవాక్యములు గణాంకములు💠

🌈⚫పుస్తకము సంఖ్య         ◽25

🌈⚫పేరు                              ◽విలాపవాక్యములు

🌈⚫ఇంగ్లీషు పేరు                   ◽లామెన్టేషన్స్

🌈⚫గ్రoధకర్త                          ◽యిర్మియా

🌈⚫బాగము                          ◽పాత నిబంధన

🌈⚫వర్గము                           ◽పెద్ద ప్రవక్తలు

🌈⚫రచన కాలము                 ◽క్రీ.పూ. 586

🌈⚫చరిత్ర కాలము                 ◽క్రీ.పూ. 586

🌈⚫వ్రాయబడిన స్థలము        ◽యెరూషలేము

🌈⚫ఎవరికొరకు వ్రాయబడెను ◽యూదుల కొరకు


🌠⚪గణాంకములు⚪🌠

⭐🔼5 అధ్యాయములు

⭐🔼154 వచనములు

⭐🔼3,415 పదములు

⭐🔼2 వచనముల ప్రవచనము

⭐🔼13 ప్రశ్నలు

⭐🔼3 ఆజ్ఞలు

⭐🔼2 జరగబోవు విషయములు కలవు

⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪⚪

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

   👉👉👉👉సేకరించబడిన సమాచారము👈👈👈👈

  👉👉👉👉👉CPE Copy,Paste,Edit👈👈👈👈👈

👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆

⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫⚫

💠💠  సంఘము  💠💠

💠సంఘము💠

  • 🔵    సంఘము అనేది ఒక సమూహాన్ని తెలిపే పదం. ఆ సమూహం లోని సభ్యులు ఒకే పరిసరాల్లో కలిసి మెలిసి ఉంటారు, వారికి మధ్య కుటుంబ పరమైన సంబంధాలు కూడా ఉండవచ్చు. మానవ సంఘము లలో, అభిప్రాయము, నమ్మకము, వనరులు, ప్రాధమ్యాలు, అవసరాలు, ఇబ్బందులు మరియు అనేక ఇతర పరిస్థితులు, సభ్యుల గుర్తింపు మరియు వారి మధ్య గల బంధుత్వము మీద ప్రభావము చూపుట సర్వ సాధారణం.

🔴సాంఘికశాస్త్రములో, సంఘము అనే భావన, ప్రాముఖ్యత గల చర్చనీయ అంశమునకు దారి తీసింది మరియు సంఘం అనే పదం నిర్వచనానికి సాంఘీక శాస్త్రజ్ఞులు ఇప్పటికి ఒక అంగీకారానికి రావలసి ఉంది. 

🔴1950ల మధ్య కాలంలో సంఘము గురించిన 94 రకాల విచక్షణ కలిగిన నిర్వచనాలు ఉన్నాయి. 

🔴సాంప్రదాయకంగా, ఒక “సంఘం” అనేది ‘ఉమ్మడి ప్రాంతములో నివసించే పరస్పరం ప్రభావితులయ్యే ప్రజల సమూహము. 
⬛ క్రైస్తవ సంఘము: 

🔺“సంఘము” అనే పదం గ్రీక్ (ఎక్క్లీసియా) బాష            నుoచికలిగిది.

 🔴  సంఘమనేది కట్టడం కాదు. పరిశుద్ధులకు సంబంధించినది (ఆరోపించినది). ఆది సంఘము గృహములలో కూడుకొంటూ ఉండేది. మూడవ శతాబ్దం వరకు శాశ్వత కట్టడాలేవీ లేవు. 

🔴 సంఘమనేది ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ, నూతన జన్మ అనుభవం కలిగిన విశ్వాసులచే ఏర్పడిన, కీస్తు పరిపాలించే ఆయన సార్వతిక్ర రాజ్యము / సమితి.
🔵 నిర్వచనము: 

⚫పాత నిబంధన – పిలుచుట, ఏర్పరచబడిన సమూహము

⚫నూతన నిబంధన – బయటకు పిలుచుట, ఒక      దగ్గరకు చేర్చుట

🔴 మూలము:

⚪పాత నిబంధన –  

⚪1. యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధమైన జనము. నిర్గ 19:6.

🔴స్వకీయ జనము. (ద్వితీ 4:20.)

⚫2. యెహోవాకు ప్రతిష్టిత జనము. (ద్వితీ 7:6 ; 14:2.)

🔴నూతన నిబంధన :

🔸మత్త 16:18 ; 18:17.

🔼1. యేసు క్రీస్తు ద్వారా లభించిన విమోచన ఫలితంగా నూతన పరచబడిన దేవుని బిడ్డలు. అపో 1:8 ; 8:4 ; 15:35.

🔼2. సంఘం యొక్క ఉత్సాహం పెంతెకోస్తు దినాన, పరిశుద్ధాత్మ అధీనంలో ప్రదర్శించబడి, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు వ్యాపించినది.
⬛ సంఘ చరిత్ర :

◽1 – 3 శతాబ్దాలు : తీవ్ర శ్రమలు

◽3 – 6 శతాబ్దాలు : లోక వ్యవస్థ సంఘములోనికి వ్యాపించుట

◽6 – 10 శతాబ్దాలు : రోమా పోపు అధికారము క్రింద ఉన్నది.

◽10 – 15 శతాబ్దాలు : క్రైస్తవ సన్యాసత్వము లేచుట, పతనమగుట

◽15 వ శతాబ్దము : సంస్కరణ ఆరంభము

◽15 – 18 శతాబ్దాలు : డినామినేషన్ల ఏర్పాటు.

◽18 – 21 శతాబ్దాలు : ఆధునిక మిషనరీ ఉద్యమము.
⬛ సంఘము యొక్క  ప్రారంభము:

🔼 జెరూషలేము యొక్క చివరి రోజులలో “ఆయన(క్రీస్తు) సంఘము” వాగ్దానం చేయబడిది – (యెషయా 2:2-4)

🔼 “ఆయన(క్రీస్తు) సంఘము” బాప్తీస్మమిచ్చు యోహాను రోజుల సమీపంలో ఉంది –(మత్తయి 3:1-2).

🔼 “ఆయన(క్రీస్తు) సంఘము” బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని క్రీస్తు తన శిష్యులకు ముoదుగా చెప్పాడు – (మార్కు 9:1).

🔼 క్రీస్తు “తన సంఘము” ప్రారంభము కొరకు శిష్యులతో పలికిన మాటలు “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు” – (అపొస్తలుల కార్యములు 1:8).

🔼 పైన తెలిపిన అన్ని విషయములు “పెంతెకొస్తు” దినమున “క్రీస్తు సంఘము”ప్రారంభమైనది. (క్రీ.శ.33) -(అపొస్తలుల కార్యములు 2:40-42; 46-47).
🔴 నిర్మాణ కర్త : ఏసు క్రీస్తు

◽క్రీస్తు “ఆయన తన సంఘమును” కట్టుదును అని కట్టెను – (మత్తయి 16:18).

◽క్రీస్తు “తన సంఘము” కొరకు తన స్వరక్తమిచ్చి సంపాదించినాడు –(అపొస్తలుల కార్యములు 20:28).

◽క్రీస్తు తన “సంఘము”అను శరీరమునకు  ఆయనే(క్రీస్తు)  శిరస్సు – (కొలొస్స 1:18).

◽క్రీస్తు తన “సంఘము”అను శరీరమునకు  ఆయనే ఆధ్యాత్మికత వహిస్తున్నారు – (కొలొస్స 1:18).
🔵 సభ్యత్వము – నూతన జన్మ
🔹సంఘము యొక్క స్వభావము :

🔹1. పోరాడేది మరియు జయించేది.

🔹2. దృశ్యమైనది మరియు అదృశ్యమైనది.

🔹3. స్థానికము మరియు సార్వత్రికము.

🔹(కొల 4:15 ; రోమా 16:23 ; 1 కొరి 16:19.)

🔹సార్వత్రిక – హెబ్రి 12:1 ; 1 కొరి 11:22 ; 12:28 ; ఎఫె 3:10 ; 5:23, 27.
🔵సంఘము ప్రత్యేకత:

🔺  సంఘము క్రీస్తు యొక్క “వధువు” – (ఎఫెసీ 5:22-27).

🔺 సంఘము దేవుని యొక్క“కుటుంబము” – (I తిమోతికి ౩:15).

🔺 సంఘము “సత్యమునకు స్తoభము” మరియు “ఆధారము” – (I తిమోతికి ౩:15).

🔺 సంఘము విశ్వాసుల ద్వారా ఏర్పడుతుంది. రోమా 12:5 ; 1 కొరి 12:27.

🔺 సంఘానికి క్రీస్తు శిరస్సు. కొల 1:18 ; 1 కొరి 1:10 ; ఎఫె 2:22 ; 4:4.

🔺  సంఘములో అన్ని అవయవాలు సమానమే. 1 కొరి 12:14-26.

🔺 సంఘములోని సభ్యులందరు ఏదో ఒక వరాన్ని కలిగి ఉంటారు. 1 కొరి 12:7-11.

🔺 సంఘము ఒకరి మీద ఒకరు ఆధారపడి కట్టబడతారు. ఎఫె 4:16 ; 1 కొరి 12:7, 16-18.
🔴సంఘము యొక్క లక్షణాలు :

◽ ఏకత్వము. (ప్రభువు నామములో) ఎఫె 4:4,13.

◽ పరిశుద్ధత. (నిజ విశ్వాసులతో కూడినది) ఎఫె 5:25-27.

◽ సార్వత్రికమైనది. (స్థల, కాల ప్రభావములకు లోను కానిది)

◽ అపోస్తలుల పునాది. (బోధ, ప్రమాణాలు) అపో 2:42.
⬛ సంఘము యొక్క విధులు :

🔺 సువార్త, ప్రేషిత సేవ. మత్త 28:19.

🔺 క్షేమాభివృద్ధి. ఎఫె 4:12,16,29 ; 1 కొరి 14:4,5.

🔺 ఆరాధన. 1 కొరి 16:2 ; హెబ్రి 10:25.

🔺  క్రైస్తవ విలువలు, ప్రమాణాలను కాపాడుట. మత్త 5:13.

🔺 సాంఘిక బాధ్యత. యాకో 1:27 ; అపో 6:1-3 ; లూకా 10:25-37 ; మత్త 25:31-46 .
🔴 సంఘము ధ్వార ఏమి వచ్చును?

🔺 క్రీస్తు సంఘము లో ఉన్న వారికి “పాపముల యెక్క క్షమాపణ అవకాశం” – (ఎఫెసీ1:17).

🔺 క్రీస్తు సంఘము లో ఉన్న వారికి  “మోక్షము” – (2 తిమోతి 2:10).

🔴 క్రీస్తు సంఘము లో  ఉన్న వారికి “ముక్తి” – (కొలస్సీ 1:14).

🔴  క్రీస్తు సంఘము లో  ఉన్న వారికి “ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు”  (ఎఫెసీ 1:3).

🔴 క్రీస్తు సంఘము లో  ఉన్న వారికి  “రక్షణ”  -(అపొస్తలుల కార్యములు 2:47).
🔵స్థానిక సంఘం యొక్క బలహీనతలు :

◽ బేధాలు,

◽ నామకార్ధ క్రైస్తవులు,

 ◽జీవరాహిత్యము,

  ◽ప్రేమ రాహిత్యము,

◽ బలహీనమైన విశ్వాసులు,

◽ మిశ్రమ సభ్యత్వము
🔺 సంస్కారాలు / ఆచారాలు :

🔼 1. బాప్తిస్మము

🔼శిష్యులకు ప్రభువిచ్చిన ఆజ్ఞ. మత్త 28:19,20 ; మార్కు 16:16.

🔼 పేతురు హెచ్చరిక. అపో 2:38.

🔼 బహిరంగ ప్రకటన. రోమా 6:3,4.

🔼 లేఖనాలలోని ఉదాహరణలు. లూకా 3:21 ; అపో 2:41 ; 8:12,36-38 ; 9:18 ; 16:33 ; 19:5.

🔷 2. ప్రభు రాత్రి భోజనము

🔹 మన ప్రభువుచే ఏర్పరచబడినది. మత్త 26:26-28 ; 1 కొరి 11:23-26.

🔹 ప్రకటన, పాలు పొందుట, జ్ఞాపకము చేసుకొనుట, పరీక్షించుకొనుట. 1 కొరి 10:16,17; 11:24-26,28. – హెచ్చరిక. 1 కొరి 11:27-32.

🔹 ప్రభు రాత్రి భోజనము, ప్రభువు బల్ల, రొట్టె విరచుట. 1 కొరి 11:20 ;10:21; అపో 2:42, 20:7.
🔴 మన బాధ్యతలు :

🔹 స్థానిక సంఘములో చురుకైన సభ్యునిగా ఉంటూ పరిచర్యలో సహకరించుము.

🔹  ఇతర సంఘాలను విమర్శించకు, ఖండించకు, పోల్చకు.

🔹 ప్రతి నూతన విశ్వాసిని ఒక స్థానిక సంఘానికి పరిచయం చేయాలి.

🔹 సంఘ కార్యక్రమాలతో, సమయంతో పోటీరాని విధంగా ఇ.యు. కార్యక్రమాలను రూపొందించుకోవాలి.
  ⬛       క్రమము తప్పకుండా సంఘరాధనలో పాల్గొనండి. చాలా సంఘాలలో సరైన క్రమము ఉండుట లేదు. 

◽సంఘం అనేది ఒక ఫాషన్ షో అయిపోయింది. 

◽ఎంత అందమైన వస్త్రాలు ధరించారు, ఎంత అందముగా రెడీ ఐయ్యారు అనేవి సర్వసాధారణమైపోయాయి. 

◽సంఘరాధనలో జాగ్రత్తగా ఉండండి. సరైన తగు మాత్రపు వస్త్రాలే ధరించండి. 

◽ముఖ్యముగా యౌవన సహోదరి సహోదరులు మాట్లాడుకోవడానికి ఒక వేదిక గా ఆదివారం సంఘాన్ని ఉపయోగించకండి. 

◽”మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.” (1 పేతురు 1:16 )

◽ఆదివారం పిల్లలు దగ్గరి నుండి వృద్ధుల వరకు సంఘములో వాక్యము బోధించేటప్పుడు అల్లరి ఎక్కువ చేయుదురు. 

◽దాని గూర్చి బైబిల్ ఇలా హెచ్చరిస్తోంది:

◽ “ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు”. (1 కొరింథీ 14:33) 

◽”సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫెసి 4:31)

  • ◽కాబట్టి ప్రియులారా.. ఆరాధనలో ఒక క్రమ పద్ధతిన పాల్గొని, భక్తితో దేవుని స్తుతించి, ఆరాధించి, ప్రార్ధించి దేవుని ఆశీర్వాదం పొందాలి అని ఆశిస్తూ…                                                                                             💠💠ఆమెన్ ⚫ఆమెన్⚫ ఆమెన్💠💠

బైబిల్ గణాంకములు

*BIBLE WRITERS:*

    

    Genesis: Moses

    Exodus: Moses

    Leviticus: Moses

    Numbers: Moses

    Deuteronomy: Moses

    Joshua: Joshua

    Judges: Samuel

    Ruth: Samuel

    1 Samuel: Samuel, Gad, Nathan

    2 Samuel: Gad, Nathan

    1 Kings: Jeremiah

    2 Kings: Jeremiah

    1 Chronicles: Ezra

    2 Chronicles: Ezra

    Ezra: Ezra

    Nehemiah: Nehemiah

    Esther: Mordecai

    Job: Moses

    Psalms: David and others

    Proverbs: Solomon, Agur, Lemuel

    Ecclesiastes: Solomon

    Song of Solomon: Solomon

    Isaiah: Isaiah

    Jeremiah: Jeremiah

    Lamentations: Jeremiah

    Ezekiel: Ezekiel

    Daniel: Daniel

    Hosea: Hosea

    Joel: Joel

    Amos: Amos

    Obadiah: Obadiah

    Jonah: Jonah

    Micah: Micah

    Nahum: Nahum

    Habakkuk: Habakkuk

    Zephaniah: Zephaniah

    Haggai: Haggai

    Zechariah: Zechariah

    Malachi: Malachi

    Matthew: Matthew

    Mark: Mark

    Luke: Luke

    John: Apostle John

    Acts: Luke

    Romans: Paul

    1 Corinthians: Paul

    2 Corinthians: Paul

    Galatians: Paul

    Ephesians: Paul

    Philippians: Paul

    Colossians: Paul

    1 Thessalonians: Paul

    2 Thessalonians: Paul

    1 Timothy: Paul

    2 Timothy: Paul

    Titus: Paul

    Philemon: Paul

    Hebrews: Paul

    James: James (Jesus’ brother)

    1 Peter: Peter

    2 Peter: Peter

    1 John: Apostle John

    2 John: Apostle John

    3 John: Apostle John

    Jude: Jude (Jesus’ brother)

    Revelation: Apostle John
*BIBLE STATISTICS:*
*Amazing Bible Facts And Statistics* 
Number of books in the Bible: 66

Chapters: 1,189

Verses: 31,101

Words: 783,137

Letters: 3,566,480

Number of promises given in the Bible: 1,260

Commands: 6,468

Predictions: over 8,000

Fulfilled prophecy: 3,268 verses

Unfulfilled prophecy: 3,140

Number of questions: 3,294

Longest name: Mahershalalhashbaz (Isaiah 8:1)

Longest verse: Esther 8:9 (78 words)

Shortest verse: John 11:35 (2 words: “Jesus wept”).

Middle books: Micah and Nahum

Middle chapter: Psalm 117

Shortest chapter (by number of words): Psalm 117 (by number of words)

Longest book: Psalms (150 chapters)

Shortest book (by number of words): 3 John

Longest chapter: Psalm 119 (176 verses)

Number of times the word “God” appears: 3,358

Number of times the word “Lord” appears: 7,736

Number of different authors: 40

Number of languages the Bible has been translated into: over 1,200
*OLD TESTAMENT STATISTICS:*

—————–

Number of books: 39

Chapters: 929

Verses: 23,114

Words: 602,585

Letters: 2,278,100

Middle book: Proverbs

Middle chapter: Job 20

Middle verses: 2 Chronicles 20:17,18

Smallest book: Obadiah

Shortest verse: 1 Chronicles 1:25

Longest verse: Esther 8:9  (78 words)

Longest chapter: Psalms 119
*NEW TESTAMENT STATISTICS:*

—————-

Number of books: 27

Chapters: 260

Verses: 7,957

Words: 180,552

Letters: 838,380

Middle book: 2 Thessalonians

Middle chapters: Romans 8, 9

Middle verse: Acts 27:17

Smallest book: 3 John

Shortest verse: John 11:35

Longest verse: Revelation 20:4  (68 words)

Longest chapter: Luke 1
**********

There are 8,674 different Hebrew words in the Bible, 5,624 different  

Greek words, and 12,143 different English words in the King James Version.
***********
• Written by Approximately 40 Authors

• Written over a period of 1,600 years

• Written over 40 generations

• Written in three languages: Hebrew,     Greek and Aramaic

• Written on three continents: Europe, Asia and Africa

• Written in different locations: wilderness, dungeon, palace, prison, in exile, at home

• Written by men from all occupations: kings, peasants, doctors, fishermen, tax collectors, scholars, etc.

• Written in different times: war, peace, poverty, prosperity, freedom and slavery

• Written in different moods: heights of joy to the depths of despair

• Written in harmonious agreement on a widely diverse range of subjects and doctrines
***********
10 Longest Books in the Bible
• Psalm – 150 chapters, 2,461 verses, 43,743 words

• Jeremiah – 52 chapters, 1,364 verses, 42,659 words

• Ezekiel – 48 chapters, 1,273 verses, 39,407 words

• Genesis – 50 chapters, 1,533 verses, 38,267 words

• Isaiah – 66 chapters, 1,292 verses, 37,044 words

• Numbers – 36 chapters, 1,288 verses, 32,902 words

• Exodus – 40 chapters, 1,213 verses, 32.602 words

• Deuteronomy – 34 chapters, 959 verses, 28,461 words

• 2 Chronicles – 36 chapters, 822 verses, 26,074 words

• Luke – 24 chapters, 1,151 verses, 25,944 words
***********
10 Shortest Books in the Bible

• 3 John – 1 chapter, 14 verses, 299 words

• 2 John – 1 chapter, 13 verses, 303 words

• Philemon – 1 chapter, 25 verses, 445 words

• Jude – 1 chapter, 25 verses, 613 words

•  Obadiah – 1 chapter, 21 verses, 670 words

•  Titus – 3 chapters, 46 verses, 921 words

•   2 Thessalonians – 3 chapters, 47 verses, 1,042 words

•  Haggai – 2 chapters, 38 verses, 1,131 words

•  Nahum – 3 chapters, 47 verses, 1,285 words

•  Jonah – 4 chapters, 48 verses, 1,321 words…